లాక్ డౌన్ బ్రేక్ చేయవద్దు,త్వరలోనే ఈ పరిస్థితి నుండి బయటపడతాం-విజయ్ దేవరకొండ
- April 11, 2020
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉంటున్న హైదరాబాద్ పోలీసులకు ఫేస్ ప్రొటెక్షన్ షీల్డ్ లను అందజేసింది డాక్టర్స్ అసోసియేషన్. ముఖ్య అతిథిగా హాజరై ఫేస్ ప్రొటెక్షన్ షీల్డ్స్ ను ఆవిష్కరించారు హీరో విజయ్ దేవరకొండ.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ:
"మనస్పూర్తిగా తెలంగాణ పోలీస్ ను అభినందిస్తున్నాను.24 గంటలు పోలీసులు మనకోసం పని చేస్తున్నారు. నేను బయటికి వచ్చి 20 రోజులు అయింది.లాక్ డౌన్ ఇంత విజయవంతం అవుతుంది అంటే, అది పోలీస్ , మన ప్రభుత్వం తోనే సాధ్యం అయ్యింది.ప్రజలు అందరూ ఇళ్లల్లోనే ఉండండి.టైమ్ పాస్ కోసం రోడ్ల మీదకు వచ్చి లాక్ డౌన్ బ్రేక్ చేయవద్దు.త్వరలోనే ఈ పరిస్థితి నుండి బయటపడతాం అనే నమ్మకం ఉంది.తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ వారు పోలీస్ లకు ప్రొటెక్షన్ కిట్లు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు