ఢిల్లీలో కోవిడ్ కారణంగా 5 మంది మృతి
- April 12, 2020
ఢిల్లీ:శనివారం దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) కారణంగా ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1,000 దాటింది, ఢిల్లీ.. మహారాష్ట్ర తరువాత రెండవ రాష్ట్రంగా మరియు ముంబై తరువాత రెండవ నగరంగా పాజిటివ్ రోగులకు నాలుగు అంకెల మార్కును దాటింది. ఐదు మరణాలలో, నలుగురు 60 ఏళ్లు పైబడిన రోగులు ఉన్నారు..
వారు కరోల్ బాగ్‌కు చెందిన 79 ఏళ్ల మహిళ, సదర్ బజార్‌కు చెందిన 60 ఏళ్ల మహిళ, ఆజాద్ మార్కెట్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి, ఒక తమిళనాడుకు చెందిన 68 ఏళ్ల వ్యక్తి ఉండగా.. ఆల్రెడీ మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బు, రక్తపోటు వంటి జబ్బులు కలిగిన మల్కగంజ్ కు చెందిన 44 ఏళ్ల మహిళ ఉన్నారు. శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







