అమెరికా: కోవిడ్-19 తో 24 గంటల్లో 1509 మంది మృతి
- April 14, 2020
అమెరికా:కరోనా వైరస్ అమెరికాలో తన వినాశనం కొనసాగిస్తోంది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం గత 24 గంటల్లో యుఎస్ లో కరోనా కారణంగా 1509 మంది మృత్యువాత పడ్డారు. దీనితో అమెరికాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 23600 కు చేరింది. అలాగే యుఎస్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 586900 దాటింది. అదే సమయంలో ఇటలీలో కరోనా వైరస్ కారణంగా సుమారు 20400 మంది మరణించారు. అక్కడ ఇప్పటివరకు 159500 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!