వినియోగదారుల్ని అప్రమత్తం చేసిన బిగ్ టికెట్ అబుధాబి
- April 15, 2020
అబుధాబి:బిగ్ టికెట్ అబుధాబి డ్రా నిర్వాహకులు, తమ వినియోగదారుల్ని అప్రమత్తం చేశారు. మోసగాళ్ళు కొందరు, ఆన్లైన్ వేదికగా కొన్ని మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారనీ, బిగ్ టికెట్ పేరుతో అమాయకుల్ని మోసగిస్తున్నారనీ, ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలని ఓ హెచ్చరిక ప్రకటన జారీ చేసింది బిగ్ టికెట్ అబుధాబి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోసగాళ్ళకు వ్యక్తిగత సమాచారం అందించవద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు నిర్వాహకులు. బిగ్ టికెట్ వెబ్సైట్లో మాత్రమే పూర్తి వివరాలుంటాయనీ, లక్కీ విన్నర్ అయితే, విన్నర్ పేరు అలాగే టిక్కెట్ నంబర్ని అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని, ఎలాంటి వ్యక్తిగత వివరాల్నీ తాము కోరబోమని నిర్వాహకులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!







