స్వదేశానికి వెళ్ళే వలసదారులకోసం 2 ప్రత్యేక విమానాలు
- April 15, 2020
కువైట్: డిపార్ట్మెంట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కువైట్ నుంచి తరలింపు
నిమిత్తం ఎయిర్‌లైన్స్ నుంచి రిక్వెస్ట్‌లను అందుకుంటోంది. స్వస్థలాలకు వెళ్ళాలనుకునే వలసదారులకోసం విమానాల ఆపరేషన్ కోసం క్యాబినెట్ మినిస్టర్స్ ఓ ప్రతిపాదనకు ఏప్రిల్ 9న ఆమోదం తెలిపారు. ఖతార్ ఎయిర్ వేస్ ప్రత్యేక విమానాలు నడిపేందుకు డిజిసిఎ అనుమతినిచ్చింది. కువైట్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ విమానాలు నడుస్తాయి. కాగా, లుఫ్తాన్సా జర్మన్ ఎయిర్‌లైన్స్ ఓ కమర్షియల్ ఫ్లైట్‌ని కువైట్ నుంచి ఫ్రాంక్ఫర్ట్, చికాగో, నెవార్క్ మరియు టొరంటోలకు నడపనుంది. జజీరా ఎయిర్ వేస్ కువైట్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కి ఈయూ జాతీయుల కోసం నడిపేందుకు చర్యలు చేపట్టింది. కాగా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోవారం రెండు విమానాలు బయల్దేరాయి. వీటిల్లో 107 మంది ఇరానియన్లు, 121 మంది ఉక్రేనియన్లు రొమేనియన్లు తమ స్వస్థలాలకు పయనమయ్యారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







