రమదాన్ మార్గదర్శకాలు విడుదల చేసిన WHO
- April 19, 2020
జెనీవా: కరోనా కలకలం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పవిత్ర రమదాన్ మాసంలో ఏయే జాగ్రత్తలు పాటించాలనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ముఖ్య సూచనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. ఇటువంటి నియమాలకు ఆస్కారం కల్పించే మతపరమైన పద్ధతులను పాటించాలని సూచించింది. మసీదుల్లో హ్యాండ్ శానిటైజర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక కరోనా భాధితులకు రమదాన్ ఉపవాసాల నుంచి మినహాయింపులు ఉన్నాయో లేదో సంబంధిత నిపుణుల అడగి తగు నిర్ణయాలు తీసుకోవాలని కోరింది. కరోనా అనుమానితులు, బాధితులు హై రిస్క్ గ్రూపుల వారు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు