రమదాన్ ఫాస్టింగ్, ప్రేయర్ గైడ్‌లైన్స్ విడుదల
- April 20, 2020
యూఏఈ:కరోనా వైరస్ నేపథ్యంలో యూఏఈ, రమదాన్ ఫాస్టింగ్ అలాగే ప్రేయర్‌కి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేసింది. పవిత్ర రమదాన్ నేపథ్యంలో కరోనా లక్షణాలు వున్నవారు ఫాస్టింగ్ చేయకపోవడమే మంచిదని యూఏఈ కౌన్సిల్ ఫర్ ఫత్వా పేర్కొంది. పెద్దవాళ్ళంతా ఫాస్టింగ్ చేయాలనీ, అయితే కరోనా లక్షణాలు వున్నవారికి మినహాయింపు వుంటుందని స్పష్టం చేస్తోంది ఫత్వా. హెల్త్ సెక్టార్‌లోని వర్కర్స్ ఫాస్టింగ్ చేయకూడదనుకుంటే, అది వారి ఇష్టమని పేర్కొన్నారు ఫత్వాలో. తవారీహ్ ప్రార్థనల్ని తమ ఇళ్ళల్లో చేసుకోవాల్సి వుంటుంది. ఒక్కొక్కరిగా చేయొచ్చు, లేదంటే తమ ఇంట్లోనివారితోనే కలిసి కూడా ఈ ప్రార్థనలు చేసుకోవచ్చు. ప్రేమయర్ సందర్భంగా పవిత్ర ఖురాన్ పఠనం చేయవచ్చు. ఈద్ ప్రార్థనలు కూడా ఇంట్లోనే చేసుకోవాల్సి వుంటుంది. ఎక్కువమంది గుమికూడరాదు. శుక్రవారం ప్రార్థనలు ఇంట్లో చేయకూడదు. వాటి స్థానంలో సాధారణ నూన్ ప్రేయర్స్ నిర్వహించవచ్చు. జకాత్ పేమెంట్స్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముందుగా చేయవచ్చు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







