7000కి పైగా ట్యాబ్లెట్ల సీజ్‌

- April 22, 2020 , by Maagulf
7000కి పైగా ట్యాబ్లెట్ల సీజ్‌


మస్కట్‌: విలాయత్‌ ఆఫ్‌ సుర్‌లో సుమారు 7570 మెడికల్‌ మరియు న్యూట్రిషనల్‌ ట్యాబెట్లను అధికారులు సీజ్‌ చేశారు. ఈ మేరకు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. విలాయత్‌ ఆఫ్‌ సుర్‌లో వీటిని సీజ్‌ చేశామనీ, పర్మిట్స్‌ లేకుండా వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించామని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ ఆ ప్రకటనలో పేర్కొంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com