అధిక ధరలకు సిమెంట్‌ విక్రయం, షాప్స్‌పై రెయిడ్‌

- April 22, 2020 , by Maagulf
అధిక ధరలకు సిమెంట్‌ విక్రయం, షాప్స్‌పై రెయిడ్‌

మస్కట్‌: కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీస్‌, బిల్డింగ్‌ మెటీరియల్స్‌ విక్రయిస్తున్న షాప్‌లపై రెయిడ్స్‌ నిర్వహించడం జరిగింది. అధిక ధరలకు సిమెంట్‌ సహా బిల్డింగ్‌ మెటీరియల్స్‌ని విక్రయిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ సోదాల్లో 4 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ని షట్‌డౌన్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ చట్టానికి వ్యతిరేకంగా ఆయా ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ వ్యవహరిస్తున్నాయనీ, వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఎసిపి పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com