గ్రోసరీ స్టోర్స్‌లో ఇ-పేమెంట్‌ మెషీన్స్‌ తప్పనిసరి

- April 22, 2020 , by Maagulf
గ్రోసరీ స్టోర్స్‌లో ఇ-పేమెంట్‌ మెషీన్స్‌ తప్పనిసరి

రియాద్‌: అన్ని గ్రోసరీ స్టోర్స్‌ అలాగే సప్లయ్‌ షాప్స్‌, ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ (ఇ-పేమెంట్‌) మెథడ్స్‌ని పాటించాలనీ అధికారులు స్పష్టం చేశారు. మే 10 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. క్యాష్‌ సర్క్యులేషన్‌ని తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. సౌదీ అరేబియన్‌ మానెటరీ అథారిటీ, మినిస్ట్రీస్‌ ఆఫ్‌ కామర్స్‌, మునిసిపల్‌, రూరల్‌ ఎఫైర్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో నగదు చెలామణీని తగ్గించడం కూడా కీలక పాత్ర పోషించనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com