మాల్.బిహెచ్ ప్లాట్‌ఫామ్ ని ప్రారంభించిన ఇంటీరియర్ మినిస్ట్రీ
- April 24, 2020
మనామా: మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం జాయెద్ ఆర్ అల్ జయానీ నేతృత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అండ్ టూరిజం (ఎంఓఐసిటి), మాల్.బిహెచ్ ప్లాట్‌ఫామ్ ని ప్రారంభించింది. లైసెన్స్డ్ కమర్షియల్ ఎంటర్ప్రైజెస్, ఇ-కామర్స్ యాక్టివిటీస్‌ని బహ్రెయిన్ వ్యాప్తంగా నిర్వహించేందుకు వీలుగా ఈ ప్లాట్‌ఫామ్ ని రూపొందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ప్లాట్‌ఫామ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని లైసెన్స్డ్ ఎంటర్ప్రైజెస్ ఈ ప్లాట్‌ఫామ్ నుంచి తమ ప్రోడక్ట్స్‌ని విక్రయించడానికి వీలు కలుగుతుంది. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎంఎఎల్ఎల్.బిహెచ్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సిందిగా ఆసక్తి వున్న ఎంటర్ప్రైజెస్, ఎస్ఎంఈలకు మినిస్ట్రీ సూచించింది. 17359008 నెంబర్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!