దుబాయ్: కోవిడ్-19 నిబంధనల నుంచి కొంత ఉపశమనం
- April 24, 2020
దుబాయ్: కోవిడ్-19 నిబంధనల నుంచి కొంత ఉపశమనం కల్పిస్తూ దుబాయ్‌లో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. అయితే, ఇంకా కొన్ని నిబంధనలు సేఫ్టీ మరియు హెల్త్ కోణంలో కొనసాగుతాయి. రెస్టారెంట్స్, కేఫ్‌లు ఇకపై తెరిచి వుంటాయి. అయితే, అక్కడ బఫే అలాగే షిషా మాత్రం అందుబాటులో వుండవు. ఔట్‌లెట్ సామర్థ్యంలో 30 శాతంమాత్రమే వినియోగదారులకు అవకాశం కల్పించాల్సి వుంటుంది. రెస్టారెంట్స్‌లో టేబుల్స్ మధ్య 2 మీటర్ల ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి. డైనర్స్ అలాగే స్టాఫ్ ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాల్సి వుంటుంది. సింగిల్ యూజ్ కట్లెరీని ఉపయోగించాల్సి వుంటుంది రెస్టారెంట్స్. ఫుడ్ డెలివరీని రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు చేయొచ్చని రెస్టారెంట్స్‌కి సూచించారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!