విజిట్ వీసాల గడువు 3 నెలల పెంపు
- April 24, 2020
మనామా: నేషనాలిటీ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ), చెల్లుబాటయ్యే అలాగే గడువు తీరే విజిట్ వీసాల గడువుని 3 నెలల పాటు పెంచుతున్నట్లు వెల్లడించింది. రెసిడెన్షియల్ పర్మిట్స్కి సంబంధించిన కరెక్షన్స్ని ఈ ఏడాది ముగిసేలోపు ఉచితంగానే నిర్వహిస్తారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని కో-ఆర్డినేషన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా రెసిడెంట్స్ అలాగే విజిటర్స్ తమ సిట్యుయేషన్స్ని కరెక్ట్ చేసుకోలేని నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025