మార్కెట్ నుంచి కొన్ని వినైల్ గ్లోవ్స్ ఉపసంహరణ
- April 25, 2020
మస్కట్: డైరెక్టరేట్ జనరల్ వఆఫ్ ఫార్మాష్యూటికల్ ఎఫైర్స్ అండ్ డ్రగ్ కంట్రోల్ (డిజిపిఎడిసి), వినైల్ మెటీరియల్తో తయారైన చైనీస్ లోటస్ కంపెనీకి చెందిన గ్లోవ్స్ని మార్కెట్ నుంచి ఉపసంహరించినట్లు ప్రకటించింది. తయారీలో లోపాల కారణంగా వీటిని ఉపసంహరించినట్లు డిజిపిఎడిసి పేర్కొంది. డిజిపిఎడిసి సూచన మేరకు ఆ వినైల్ గ్లోవ్స్ని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







