రమదాన్‌: నేషనల్‌ స్టెరిలైజేషన్‌ ప్రోగ్రామ్ టైమింగ్స్‌ ప్రకటన

- April 25, 2020 , by Maagulf
రమదాన్‌: నేషనల్‌ స్టెరిలైజేషన్‌ ప్రోగ్రామ్ టైమింగ్స్‌ ప్రకటన

అబుధాబి:రమదాన్‌ నేపథ్యంలో నేషనల్‌ స్టెరిలైజేషన్‌ ప్రోగ్రామ్ కి సంబంధించిన టైమింగ్స్‌ని అబుధాబి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించింది. రెసిడెన్షియల్‌ ఏరియాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కోవిడ్‌19 నివారణ చర్యలు చేపడతారు. ఇండస్ట్రియల్‌ జోన్స్‌ మరియు వర్కర్స్‌ అకామడేషన్స్‌లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనులు జరుగుతాయి. నేషనల్‌ స్టెరిలైజేషన్‌ ప్రోగ్రామ్ లో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ స్టెరిలైజేషన్‌ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com