'గరం' ఫిబ్రవరి 12న విడుదల
- January 28, 2016
ఆది కథానాయకుడిగా 2014లో మొదలైన 'గరం' కారణాంతరాల వలన మధ్యలోనే ఆగిపోయి చివరాఖరికి ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆది సరసన ఆదాశర్మ నటిస్తున్న ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ అనే బిజినెస్ మ్యాన్ మొదలెపెట్టినప్పటికీ.. ఆ తరువాత ఆది తండ్రి సాయికుమార్ టేకోవర్ చేసాడు!
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







