APNRTS ‘కరోనా’ సాయం!
- April 27, 2020
యూ.ఏ.ఈ:ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRTS) కో-ఆర్డినేటర్లు జఫ్ఫార్ అలీ, వాసు పొడిపిరెడ్డి, తెలుగు కమ్యూనిటీకి చెందిన 50 గ్రూపులకు 50 కిట్స్‌ని అందించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఈ కిట్స్‌ని స్పాన్సర్ చేయడం జరిగింది. ఒక్కో గ్రూపులో ఐదుగురు వ్యక్తులు వుంటారు. ఉద్యోగం కోల్పోయిన మెయిడ్స్, అన్ ఎంప్లాయ్డ్ క్లీనర్స్, అన్ ఎంప్లాయ్డ్ విజిట్ వీసా హోల్డర్స్ వంటివారు ఈ గ్రూపులో వున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా వీరంతా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కాగా, లబ్దిదారులు మలబార్ గోల్డ్ అలాగే ఎపిఎన్ఆర్టి టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు