దోహా: కేబినెట్ కీలక నిర్ణయాలకు ఖతార్ ఆమిర్ ఆమోదం
- April 28, 2020
దోహా:ఖతార్ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు అమిర్ షేక్ తమిమ్ బిన్ హమిద్ అల్ తని ఆమోదం తెలిపారు. రియల్ ఎస్టేట్, యూనిఫైడ్ ఎకానమి రిజిస్ట్రి , జాతీయ విద్యా, విజ్ఞాన, సంస్కృత కమిషన్ కి సంబంధించి కేబినెట్ నిర్ణయాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారిక ఆదేశాలు రాగానే కేబినెట్ నిర్ణయాలు అన్ని అమలులోకి రానున్నాయి. కేబినెట్ డిసిషన్ నెం. 10, 2020 మేరకు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కమిటి ఏర్పాటు చేయాలని ఖతార్ కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ డిసిషన్ నెం. 11,2020 తీయ విద్యా, విజ్ఞాన, సంస్కృత కమిషన్ ని గుర్తించటం, కేబినెట్ డిసిషన్ నెం 12, 2020 మేరకు ఎగ్జిక్యూటీవ్ రెగ్యులేషన్స్ లా నెం.1, 2020 సంబంధించి ఏకీకృత ఆర్ధిక రిజిస్ట్రికి ఆమీర్ ఆమోదం తెలిపారు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







