జూన్ లో దేశీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రచారాన్ని తోసిపుచ్చిన సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్
- April 28, 2020
రియాద్:జూన్ నుంచి దేశీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సౌదీ ఎయిర్ లైన్స్ తోసిపుచ్చింది. విమాన సర్వీసుల పునరుద్ధరణపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని..విమాన సర్వీసుల ప్రారంభంపై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది. ఇదిలాఉంటే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు, దేశీయ సర్వీసుల రద్దు కొనసాగిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కేవలం అత్యవసరం పరిస్తితుల్లో మాత్రం మినహాయింపు ఉంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







