భారత్ లో 1000 దాటిన మృతులు...
- April 29, 2020
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఉద్ధృతంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 1897 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 31332కి చేరింది. అలాగే... సోమవారం 62 మంది చనిపోగా... మంగళవారం ఏకంగా 73 మంది చనిపోయారు. అంటే... ఒక్క రోజులో మృతుల సంఖ్య అదనంగా 11 పెరిగింది. దీన్ని బట్టీ దేశంలో కరోనా పెరుగుతూనే ఉందని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మృతుల సంఖ్య వెయ్యి దాటి... 1007కి చేరింది. ఇదేమీ చిన్న సంఖ్య కాదు కదా. ప్రస్తుతం దేశంలో 7696 మంది రికవరీ లేదా డిశ్చార్జి అవ్వగా... 22629 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశంలో ఏ రాష్ట్రాల్లో కరోనా ఎలా ఉందంటే:
మహారాష్ట్ర 9318 గుజరాత్ 3744
ఢిల్లీ 3314
మధ్యప్రదేశ్ 2387
రాజస్థాన్ 2364తమిళనాడు 2058
ఉత్తరప్రదేశ్ 2053
ఆంధ్రప్రదేశ్ 1259
తెలంగాణ 1004
బెంగాల్ 725
జమ్మూకాశ్మీర్ 565
కర్ణాటక 523
కేరళ 485
బీహార్ 366
పంజాబ్ 322
హర్యానా 310
ఒడిశా 118
జార్ఖండ్ 103
చండీగర్ 56
ఉత్తరాఖండ్ 54
హిమాచల్ ప్రదేశ్ 40
ఛత్తీస్గఢ్ 38
అసోం 38
అండమాన్ నికోబార్ 33
లఢక్ 22
మేఘాలయ 12
పుదుచ్చేరి 8
గోవా 7
మణిపూర్ 2
త్రిపుర 2
మిజోరం 1
అరుణాచల్ ప్రదేశ్ 1
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







