అల్ రాస్, పామ్ డేరా, బనియాస్ మెట్రో స్టేషన్స్ పునఃప్రారంభం
- April 29, 2020
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, మూడు మెట్రో స్టేషన్లలో సేవలు ఈ రోజు పునఃప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అల్ రాస్, పామ్ డేరా, బనియాస్ స్టేషన్లలో కార్యకలాపాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని ఆర్టిఎ స్పష్టం చేసింది. ప్రయాణీకులు, సేఫ్టీ మరియు సెక్యూరిటీ మెజర్స్ పాటించాలని ఈ సందర్భగా ఆర్టిఎ విజ్ఞప్తి చేసింది. దుబాయ్ మెట్రో ఆదివారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఏప్రిల్ 4 నుంచి దుబాయ్లో మెట్రో సర్వీసులు నిలిపివేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







