గవర్నరేట్స్ మధ్య ఆగిపోనున్న చెక్ పాయింట్స్
- April 29, 2020
మస్కట్: వివిధ గవర్నరేట్స్ మధ్య చెక్ పాయింట్స్ బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఆగిపోనున్నాయి. అయితే మస్కట్ గవర్నరేట్‌లోని కంట్రోల్ మరియు చెక్ పాయింట్స్ మాత్రం కొనసాగుతాయి. ముట్రాహ్, మస్కట్ మరియు విలాయత్ ఆఫ్ జలాన్ బని బు అలిలోని కమర్షియల్ మార్కెట్లలో హెల్త్ ఐసోలేషన్ కొనసాగనుంది. గవర్నరేట్స్ మధ్య మూమెంట్‌ని తగ్గించేందుకు సిటిజన్స్, రెసిడెంట్స్ సహకరించాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







