సరఫరా కోసం భారతదేశానికి విమానాలను పంపనున్న ఒమన్ ఎయిర్

- April 29, 2020 , by Maagulf
సరఫరా కోసం భారతదేశానికి విమానాలను పంపనున్న ఒమన్ ఎయిర్

మస్కట్: ఒమన్ ఎయిర్ విమానసంస్థ అవసరమైన ఆహారం మరియు వైద్య సామాగ్రిని తీసుకురావడానికి నిర్వహణను కొనసాగిస్తోంది.ఒమన్ ఎయిర్ విమానసంస్థకు చెందిన అధికారి మాట్లాడుతూ ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా, తమ సంస్థ అనేక గమ్యస్థానాలకు విమానాలను నడుపుతూ ఆహారం, మందులు,మరియు వైద్య పరికరాలు వంటి ముఖ్యమైన ఉత్పత్తులను తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com