అమెరికా:నావికాదళంలో 64మందికి కరోనా
- April 29, 2020
అమెరికాలో రక్షణ రంగంలో 64 మందికి కరోనా సోకింది. అమెరికా యుద్ధ నౌక యూఎస్ నేవీ డిస్ట్రాయర్ కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలోని నావికాదళ స్థావరానికి చేరింది. అందులో కొంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 64 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అందులో పని చేస్తున్న 300 మంది సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఆ యుద్ధ నౌకను శానిటైజ్ చేయించి నేవీ ఉద్యోగులను ఐసోలేషన్ గదుల్లోకి పంపించామని అమెరికా నావికాదళం చెప్పింది. ఇటీవల అమెరికా విమాన వాహకనౌకలో కూడా కొంత మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు నావికాదళ సిబ్బందిలో 64 మందికి కరోనా సోకడం ఆందోళనకు గురిచేస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు