గ్యాస్‌ లీక్‌ ఎక్స్‌ప్లోజన్‌పై సివిల్‌ డిఫెన్స్‌ విచారణ

- April 29, 2020 , by Maagulf
గ్యాస్‌ లీక్‌ ఎక్స్‌ప్లోజన్‌పై సివిల్‌ డిఫెన్స్‌ విచారణ

మనామా:సివిల్‌ డిఫెన్స్‌, గ్యాస్‌ లీక్‌ కారణంగా సంభవించిన పేలుడుపై విచారణ జరుపుతోంది. జిదాఫ్స్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టోర్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు ఆసియాకి చెందిన కార్మికులు గాయపడినట్లు ఇంటీరియర్‌ మినిస్ట్రీ పేర్కొంది. గాయపడ్డవారిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com