కరోనావైరస్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- May 01, 2020
అమెరికా:కరోనావైరస్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైరస్ కు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీతో సంబంధం ఉందిని..అది అక్కడే తయారైందని తమకు ఖచ్చితమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. చైనా కరోనా విషయంలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదని అన్నారు. కాగా ప్రపంచంలో కరోనా వల్ల అమెరికా ఎక్కువగా ప్రభావితమవుతుంది.
ఇక్కడ 10 లక్షలకు పైగా ప్రజలు మహమ్మారి బారిన పడ్డారు.. 62 వేలకు పైగా మరణాలు సంభవించాయి. చైనా యొక్క వన్యప్రాణి మార్కెట్ నుండి కరోనా ఉద్భవించిందన్న చైనా వాదనను అమెరికా గతంలో ఖండించిన సంగతి తెలిసిందే. కాగా ప్రపంచంలో ఇప్పటివరకు 33 లక్షల 8 వేల 231 మందికి కరోనా సోకింది. 2 లక్షల 34 వేల 105 మరణాలు సంభవించగా, 10 లక్షల 39 వేల 195 మందికి నయమైంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







