దుబాయ్ లో 'మే డే'
- May 01, 2020
దుబాయ్: కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎటుచూసినా మారణహోమం.గల్ఫ్ లో చూస్తే కార్మిక లోకం ఎంతో సతమతమవుతోంది. కరోనా దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి రోజు గడవటం కష్టంగా మారిపోయింది. స్వదేశాలకు పయనమైపోదాం అనుకుంటే ఒకవైపు ప్రయాణ నిషేధం మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేకపోవటం కార్మిక సోదరులను కలచివేస్తోంది. ఇంత క్లిష్ట పరిస్థితిలో సైతం కార్మికులంతా కలిసి సాటి కార్మికులకు బాసటగా నిలిచి కలిసికట్టుగా 'మే డే' జరుపుకోవటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే...
మే డే సంధర్భంగా దుబాయ్ లోని 'బు హలీబా' కంపెనీ లో కార్మికులంతా కలిసి మే డే జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వం సూచించిన భద్రతలు పాటిస్తూ 'మే డే' జరుపుకోవటం గమనార్హం.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?