ఇల్లీగల్ వెండర్స్‌పై ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉక్కుపాదం
- May 01, 2020మస్కట్: దోఫార్ గవర్నరేట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డెవలప్మెంట్ ఇన్స్పెక్టర్స్, ఇల్లీగల్ స్ట్రీట్ వెండర్స్‌పై ఉక్కుపాదం మోపారు. రమదాన్ ఫుడ్ పేరుతో సరైన హెల్త్ స్టాండర్డ్స్ లేకుండా ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ విక్రయిస్తున్న స్ట్రీట్ వెండింగ్ షాపుల్ని తొలగించారు అధికారులు. విలాయత్ ఆఫ్ సలాలాలోని పలు ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్స్ ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?