కరోనాపై పోరాటం: స్టెరిలైజేషన్ రూల్స్‌ని అతిక్రమించిన యువత
- May 01, 2020
దుబాయ్ పోలీస్, కొందరు యువకులు స్టెరిలైజేషన్ రూల్స్‌ని అతిక్రమించి, ఓ ఇంటి ముందు గుమికూడారనీ, వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించి, ఇంకోసారి ఇలాంటి అతిక్రమణలకు పాల్పడబోమని వారితో హామీ పత్రం రాయించినట్లు వెల్లడించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అల్ బర్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్రహీమ్ బిన్ షాఫీ పేర్కొన్నారు. కాగా, పబ్లిక్ గేదరింగ్స్‌కి పాల్పడితే, దాన్ని నిర్వహించినవారికి 10,000 దిర్హామ్ లు జరీమానా విధిస్తారు. ఒక్కో పార్టిసిపెంట్‌కీ 5,000 జరీమానా విధించడం జరుగుతుంది. మాస్క్‌లు ధరించకపోతే 1,000 దిర్హామ్ ల జరీమానా. ముగ్గురి కంటే ఎక్కువమంది ఓ వాహనంలో ప్రయాణిస్తే 1,000 దిర్హామ్ ల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?