దోహా:కరోనా వైరస్ ఫీల్డ్ హాస్పిటల్ ధ్వంసం
- May 01, 2020
దోహా: బలమైన గాలులు, భారీ వర్షం ఖతార్‌లోని కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తోన్న ఓ ఫీల్డ్ హాస్పిటల్ని ధ్వంసం చేశాయి. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రెండు వారాల క్రితమే ఈ హాస్పిటల్ని నిర్మించినట్లు తెలుస్తోంది. నార్త్ దోహాలోని ఉమ్ సలాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. కాగా, ఖతార్‌లో 13,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







