వ్యవసాయ ఉత్పత్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి:ఉప రాష్ట్రపతి
- May 02, 2020
ఢిల్లీ:వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్లకు చేర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. లాక్డౌన్ సమయంలో రైతులు సమస్యలపై దృష్టి పెడుతూనే.. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎదురవుతున్న ఇబ్బందులని పరిష్కరించాలని అన్నారు.
ముఖ్యంగా ఉద్యానవన రైతులు వారి ఉత్పత్తులుకు రవాణా సౌకర్యాలు లేక… గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రైల్వే మంత్రి పీయూశ్ గోయల్ తో మాట్లాడానని.. ఈ విషయంలో ఆ ఇద్దరు మంత్రులను వెంకయ్య కోరారు.
అయితే ఈ విషయంలో వస్తువులను, పార్శిల్ సేవలను రైల్వే శాఖ పున: ప్రారంభిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







