రెక్లెస్ డ్రైవింగ్: ఇద్దరి అరెస్ట్
- May 02, 2020
కువైట్:కర్ఫ్యూ సమయంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. అల్ సబాహియా ప్రాంతంలో వీరు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో నిందితుల దుశ్చర్య తాలూకు వీడియో ఒకటి వైరల్గా మారింది. సెక్యూరిటీ సిబ్బందిని తప్పించుకుని నిందితులు వాహనాల్ని నిర్లక్ష్యంగా నడిపారు. అయితే వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకుని, వారిని అరెస్ట్ చేశామనీ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు పేర్కొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







