మనామా:పోలీస్‌లకు ఫేస్‌ మాస్క్‌ల పంపిణీ

- May 06, 2020 , by Maagulf
మనామా:పోలీస్‌లకు ఫేస్‌ మాస్క్‌ల పంపిణీ

మనామా:సదరన్‌ గవర్నరేట్‌, 2,50 మెడికల్‌ ఫేస్‌ మాస్క్‌లను పోలీస్‌ డైరెక్టరేట్‌కి అందించింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఈ మాస్క్‌లు, పోలీసులకు ఉపకరించనున్నాయి. సదరన్‌ గవర్నర్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ అలి బిన్‌ ఖలీఫా అల్‌ ఖలీఫా సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. సోషల్‌ ప్రోగ్రామ్స్ అండ్‌ కమ్యూనిటీ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ మొహమ్మద్‌ హస్సామ్ అల్‌ ఫావ్‌ మరియు సదరన్‌ పోలీస్‌ డైరెక్టరేట్‌ కమ్యూనిటీ పోలీస్‌ చీఫ్‌ మేజర్‌ హెలాల్‌ అల్‌ దోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com