హుక్కా విక్రయం: కాఫీ షాప్‌కి 9000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా

- May 08, 2020 , by Maagulf
హుక్కా విక్రయం: కాఫీ షాప్‌కి 9000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా

మనామా:లో క్రిమినల్‌ కోర్టు, ఓ కాఫీ షాప్‌ ఓనర్‌కి 3000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించింది. మేనేజర్‌కి 1000 బహ్రెయినీ దినార్స్‌, అలాగే కేఫ్‌కి 5000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధిస్తూ తరీఉ్పనిచ్చింది. ఈ కేఫ్‌లో హుక్కా విక్రయం జరిగినట్లు తేలడంతో న్యాయస్థానం ఈ జరీమానాలు ఖరారు చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో హుక్కాని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. మరోపక్క, హోవ్‌ు క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 1000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించారు. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com