కువైట్: 11 మంది భారతీయులకి కరోనా పాజిటివ్

- May 08, 2020 , by Maagulf
కువైట్: 11 మంది భారతీయులకి కరోనా పాజిటివ్

కువైట్: కువైట్ లోని హవల్లి ప్రాంతంలోని ఒక భవనం లో నివసిస్తున్న 11 మంది నివాసితులు కరోనా సోకిందని ప్రకటించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కరోనా సోకిన 11 మంది భారతీయులని ధృవీకరించారు. వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ వసతికి తరలించారు. ఆ 5 అంతస్తుల భవనంలో నివసిస్తున్న తక్కినవారిని స్వీయ నిర్బంధానికి ఆదేశించారు అధికారులు. వీరిలో ఎక్కువ మంది ప్రవాస కార్మికులే. నిర్బంధ వ్యవధిలో అన్ని అవసరాలు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com