వాట్సాప్ హెల్ప్‌లైన్‌ని ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- May 09, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, వాట్సాప్ సర్వీస్ ఫస్ట్ స్టేజ్ - కాంటాక్ట్ సెంటర్ 937ని ప్రారంభించింది. చాట్ పాట్ (ఇంటరాక్టివ్ చాట్) 920005937 నెంబర్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. కరోనా వైరస్‌కి సంబంధించిన సమాచారం, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ వివరాలు, అపాయింట్మెంట్ సర్వీస్, బ్లడ్ డొనేషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సెంటర్ కాంటాక్ట్ వంటివి ప్రాథమికంగా ఇందులో అందుబాటులో వుండే సర్వీసులు. 1,000కి పైగా ఉద్యోగులు, కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్‌లు మరియు డాక్టర్లు ఈ సెంటర్లో టెలిఫోన్, సోషల్ మీడియా, ఇ-మెయిల్, ఇన్స్టంట్ ఛాట్ వంటి విభాగాల్లో పనిచేస్తుంటారు. ఈ సెంటర్ 24 గంటలూ పనిచేస్తుంది. యూనిఫైడ్ నెంబర్ 937, ట్విట్టర్ హ్యాండిల్, ఇ-మెయిల్ మరియు ఇన్స్టంట్ ఛాట్ వంటివి అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?