దుబాయ్‌లో అగ్ని ప్రమాదం

- May 09, 2020 , by Maagulf
దుబాయ్‌లో అగ్ని ప్రమాదం

దుబాయ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో ఫైర్‌ ఫైటర్స్‌ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో మంటలు తక్కువ సమయంలోనే అదుపులోకి వచ్చాయి. ఉమ్ రమూల్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వేర్‌ హౌస్‌లో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ చాలా వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com