రెసిడెన్స్ పర్మిట్, వీసా గైడ్ లైన్స్ ఖరారు
- May 11, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, నేషనాలిటీ పాస్ పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్.పి.ఆర్.ఎ) విడుదల చేసిన గైడ్ లైన్స్ ను ఖరారు చేసింది. ఇంటీరియర్ మినిస్ట్రీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ వివరాల్ని ఎన్.పి.ఆర్.ఎ. వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు అన్ని రకాల రెసిడెన్స్ పర్మిట్స్ తాలూకు రుసుముల్ని రద్దు చేస్తున్నారు. స్టే పీరియడ్స్ పరిమితిని కూడా రద్దు చేయడం జరిగింది. గడువు తీరిన రెసిడెన్స్ పర్మిట్స్ ఆటోమేటిక్ గా పొడిగింపబడతాయి. విజిట్ వీసాలకు కూడా మూడు నెలల పాటు పొడిగింపు లభిస్తుంది. క్రౌన్ ప్రిన్స్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నాయకత్వంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







