కరోనా ఇంపాక్ట్: రెగ్యులర్ విమానాల రద్దుని పొడిగించిన ఫ్లై దుబాయ్
- May 11, 2020
బడ్జెట్ క్యారియర్ ఫ్లై దుబాయ్, జూన్ 4వ తేదీ వరకు ప్రయాణీకుల విమానాల రద్దుని పొడిగించినట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి 90 స్పెషల్ రీపాట్రియేషన్ విమానాలు నడిపేందుకు అనుమతి వచ్చిందనీ, అయితే ప్రభుత్వ సూచనల మేరకే వాటిని నడుపుతామని పేర్కొంది. ఇప్పటికే 12,532 మంది ప్రయాణీకుల్ని 19 దేశాలకు తరలించడం జరిగింది. ఆప్ఘనిస్తాన్, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, క్రొయేషియా, ఈజిప్ట్, సుడాన్, సోమాలియాలాండ్, థాయిలాండ్, జార్జియా, ఇరాన్, ఇరాక్, కువైట్, కిర్గిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్, రొమేనియా, రష్యా, సెర్బియా మరియు యూకేలకు విమానాలు నడిపారు. కాగా, 276 కార్గో విమానాల్ని కూడా 26 డెస్టినేషన్ లకు నడపడం జరిగింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







