స్వతంత్ర స్కూళ్ళలో భారీ మార్పులు
- January 29, 2016
స్వతంత్ర స్కూళ్ళు (ఇండిపెండెంట్ స్కూల్స్)లో భారీ మార్పులు చేర్పులకు అవకాశముంది. నిర్మాణాత్మక మార్పులు ఎన్నో సంభవించవచ్చని తెలియవస్తోంది. ఇండిపెండెంట్ స్కూల్స్ అన్న ప్రస్తావనే పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. అయితే బాయ్స్ మరియు గల్స్ స్కూల్స్ సౌకర్యాలు మాత్రం యధాతథంగా ఉండవచ్చు. స్కూల్ ఆపరేటర్లను తొలగించి, డైరెక్టర్లు లేదా ప్రిన్సిపల్స్ చేతికి పూర్తిగా స్కూళ్ళను అప్పగించనున్నారని సమాచారమ్. సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొనసాగుతుందనీ, తదుపరి విద్యా సంవత్సరానికి రిక్రూట్‌మెంట్ ఆఫ్ టీచర్స్‌కి సంబంధించి వర్క్ ప్లాన్స్ ఏర్పాటు చేశారని అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలియవస్తోంది. మార్చ్ మరియు ఏప్రిల్ నాటికి మ్యాన్‌పవర్ రిక్వైర్‌మెంట్స్ తెలియజేయబడతాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు







