కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించిన జనరల్‌ అథారిటీ ఆఫ్‌ కస్టమ్స్

- May 13, 2020 , by Maagulf
కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించిన జనరల్‌ అథారిటీ ఆఫ్‌ కస్టమ్స్

దోహా:జనరల్‌ అథారిటీ ఆఫ్‌ కస్టమ్స్, కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించినట్లు వెల్లడించింది. ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్‌ని మరింత సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో ఈ కొత్త వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు అధికారులు. ఈ వెబ్‌సైట్‌లో మూడు మెయిన్‌ పోర్టల్స్‌ వుంటాయి. బిజినెస్‌, ఇండివిడ్యువల్స్‌ ట్రావెలర్స్‌ మరియు క్లియరెన్స్‌ కంపెనీస్‌కి సంబంధించినవి ఇవి. కస్టవ్స్‌ు మరియు లీగల్‌ ప్రొసిడ్యూర్స్‌, లెజిస్లేషన్స్‌ మరియు కస్టమ్స్ టారిఫ్స్‌, సర్వీసెస్‌ ఆఫ్‌ కమిషన్‌ వంటివాటికి సంబంధించిన వివరాల్ని దీంట్లో పొందుపర్చారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com