ఇంటిముంగిటకే సూపర్ మార్కెట్
- May 14, 2020
కువైట్:కోవిద్ 19 విస్తరణ నిరోధానికి కువైట్ మున్సిపాలిటీ మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేసే సూపర్ మార్కెట్ ఉద్యోగులు తప్పక చేతి తొడుగులు, మాస్క్ లు ధరించాలని స్పష్టంచేసింది. ఈ సంస్థలు ఇకపై నేరుగా వినియోగదారుడికి వస్తువుల్ని అమ్మకూడదని, ఫోన్ ఇతరత్రా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వచ్చిన ఆర్డర్లకు మాత్రమే వస్తువులు విక్రయించాలన్నారు.
ఇటీవల తాము విడుదల కార్యనిర్వాహక నిర్ణయం నెం.810 (2020) ప్రకారం నిత్యవసర వస్తువులు, ఇతరత్రా మార్కెట్ లు ఏమేరకు ఆరోగ్య పరంగా విధానాలను అనుసరిస్తున్నాయో తెలుసుకోడానికి నిఘా ఉంచుతామన్నారు. తాము తీసుకున్న నిర్ణయాలు, విడుదల చేసిన నిబంధనలు పాటించేలా నిత్యావసర సంబంధిత వస్తువుల వ్యాపారాలు, ఆరోగ్య ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కువైట్ మున్సిపాలిటీ ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







