ఏపీలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదు
- May 14, 2020
ఏపీలో రోజు రోజుకూ కరోనా విస్తరిస్తూనే ఉంది.. గురువారం కొత్తగా 36 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2వేలు దాటింది. వలస కూలీలను మినహియిస్తే ఇప్పటికే రాష్ట్రంలో 2100 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 48 మంది మృతి చెందారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1192 మంది డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 850కి తగ్గింది..
గురువారం నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 15 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 9 మందికి నిర్ధారణ అయ్యింది. గుంటూరులో 5, కడప, కృష్ణా జిల్లాల్లో చెరో రెండు కేసులు నమోదు కాగా.. శ్రీకాకుళంలో మరో రెండు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







