సౌదీ డాక్టర్ కుటుంబమంతటికీ కరోనా పాజిటివ్
- May 15, 2020
రియాద్: సౌదీ డాక్టర్ ఒకరు, కరోనా వైరస్‌పై పోరాటంలో చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా వైరస్ సోకింది. ‘నా ద్వారా నా కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకుతుందని కలలో కూడా ఊహించలేదు. దేవుడా, వాళ్ళందర్నీ రక్షించు..’ అంటూ సదరు డాక్టర్, కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ డాక్టర్ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. డాక్టర్ ఒమర్ హఫీజ్ ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. సౌదీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ తవ్‌ఫిక్ అల్ రబియా మాట్లాడుతూ, హఫీజ్ ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







