మేన్ పవర్ ఏజెన్సీ లైసెన్స్ రద్దు
- May 15, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్, అల్ కాస్వా మేన్ పవర్ ఏజెన్సీ లైసెన్స్‌ని రద్దు చేసింది. ఉద్యోగుల విషయమై నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు సంస్థపై అభియోగాలు వచ్చాయి. రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ అలాగే ఎంప్లాయర్స్ మధ్య తలెత్తే సమస్యల్ని పరిష్కరించే క్రమంలో మినిస్ట్రీ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకుంటే తక్షణం కఠిన చర్యలు తీసుకుంటోంది మినిస్ట్రీ. చట్ట ప్రకారం ఆయా సంస్థలు వ్యవహరించాలనీ, లేని పక్షంలో సమస్యలు తప్పవని ఈ సందర్భంగా మినిస్ట్రీ హెచ్చరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







