సౌదీ అరేబియా: 52 వేలు దాటిన కరోనా కేసులు
- May 17, 2020
రియాద్: సౌదీ అరేబియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,016 దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,840 మందికి కరోనా పాజిటివ్ రాగా, 10 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,016కు చేరుకోగా, మృతుల సంఖ్య 302కు చేరుకుంది. చికిత్స అనంతరం 23,666 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. సౌదీ పరిశ్రమల, సహజ వనరుల శాఖ మంత్రి బందర్ బీన్ ఇబ్రహీం అల్ ఖోరైప్ ఇటీవల మాట్లాడుతూ... కరోనా వైరస్ ప్రపంచ వాణిజ్య ఆకృతిని మార్చింది. వైరస్ వ్యాప్తి తరువాత వాణిజ్యంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







