దుబాయ్:ఆమోదయోగ్యం కానీ వీడియో పెట్టిన వ్యక్తి అరెస్ట్

- May 17, 2020 , by Maagulf
దుబాయ్:ఆమోదయోగ్యం కానీ వీడియో పెట్టిన వ్యక్తి అరెస్ట్

దుబాయ్: దుబాయ్ లో కరెన్సీ ని అవమానిస్తూ వీడియోను సోషల్ మీడియాలో ప్రచురించినందుకు దుబాయ్ పోలీస్ ఒక యువకుడిని అరెస్టు చేశారు.ఈ వ్యక్తిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారానికి సూచించబడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com