ఇ-ప్లాట్‌ఫామ్స్ లింకేజీతో వేగతరమైన షిప్మెంట్ ప్రాసెస్
- May 19, 2020
రియాద్: రెండు ఇ-ప్లాట్‌ఫామ్స్ లింకింగ్‌తో కింగ్డమ్ లోని షిప్మెంట్ ప్రాసెస్ చాలా వేగతరమవుతుంది. సౌదీ స్టాండర్డ్స్, మిటియరాలజీ అండ్ క్వాలిటీ ఆర్గనైజేషన్ జనరల్ అథాఇరటీ ఆఫ్ కస్టమ్స్ - సబెర్ మరియు ఫసాహ్ ప్లాట్‌ఫామ్స్ తో లింక్ అయ్యాయి. సౌదీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు సబెర్, కన్స్యుమర్ ప్రోడక్ట్స్‌కి కన్ఫర్మిటీ ఎస్సెస్మెంట్ సర్టిఫికెట్స్‌ని అందిస్తుంది. ఫసాహ్కి 135కి పైగాసర్వీసులు వున్నాయి. వీటి ద్వారా షిప్మెంట్ కస్టమ్స్ మరియు ట్రాక్స్‌ని క్లియర్ చేస్తుంది.. అదీ కింగ్డమ్ పోర్టులకు రీచ్ అయ్యే ముందే. ఎంట్రీ పాయింట్ల వద్ద షిప్‌మెంట్స్ క్లియరింగ్, ప్రొసిడ్యూర్స్‌ని వేగతరం చేయడం వంటివాటికి ఈ కొత్త లింకేజీ ఎంతగానో ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







