కరోనా వైరస్: నిబంధనల్ని ఉల్లంఘించిన గ్రూప్ అరెస్ట్
- May 19, 2020
మస్కట్: అల్ బతినా నార్త్ గవర్నరేట్‌లో పోలీసులు కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీరంతా ఓ గ్రూప్‌గా ఏర్పడి, ఓ చోట సమావేశమయ్యారు. నిబంధనల్ని ఉల్లంఘించి గ్రూప్‌గా ఏర్పాటయ్యారనీ, అందుకే వీరిని అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువమంది వ్యక్తులు ఒక చోట గుమికూడటం నేరం. ఈ మేరకు సుప్రీం కమిటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ చేసినవారిని చట్ట పరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి అప్పగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ నిబంధనల్ని పాటించాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







