ఖతార్ క్యాలెండర్ హౌస్: ఈద్ అల్ ఫితర్ తొలి రోజు మే 24 ఆదివారం
- May 20, 2020
దోహా:సోషల్ మీడియాలో ప్రచారంలో వున్న కొన్ని పోస్టింగ్స్ సారాంశాన్ని బట్టి ఆస్ట్రనామికల్ క్యాలెండర్‌ని బట్టి శనివారం రమదాన్ చివరి రోజు అనీ, ఆదివారం ఈద్ ప్రారంభమవుతుందనీ తెలుస్తోంది. ఈ మేరకు ఖతార్ క్యాలెండర్ హౌస్ పేరుతో సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. కాగా, ఖతార్ క్యాలెండర్ హౌస్ ఈ ప్రచారాన్ని ఖండించింది. షవ్వాల్ క్రిసెంట్ సైటింగ్ అధికారం క్రిసెంట్ సైటింగ్ కమిటీ - మినిస్ట్రీ ఆఫ్ అవ్‌కాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్‌కి చెంది వుంటుందని ఖతార్ క్యాలెండర్ హౌస్ స్పష్టం చేసింది. సాంకేతిక విషయాలను మాత్రం తాము వెల్లడిస్తామని పేర్కొంటూ, తమ లెక్కల ప్రకారం మే 24 ఆదివారం నుంచి ఈద్ ప్రారంభమవుతుందని క్యుసిహెచ్ పేర్కొంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







